చాలామందికి సినిమా ప్రపంచ విధానం పద్దతులు మార్గాలు తెలీక భలైపోతున్నవారిని చూసి చలించి ఈ వెబ్ సైట్ ప్రారంభించడం జరిగింది.
సినీ ప్రపంచంలో అన్నీ రహస్యాలే ఎవీ ఎవరికీ బహిర్గతంగా తెలియవు, ఉండవు. అందుకే మా ఈ వెబ్ సైట్ ద్వారా సినిమా & టి.వి ప్రపంచం లో ఉన్నా అన్ని రహస్యాలను అలాగే అన్ని కటినమైన నిజ అనుభవాలని, ఎందరికో ఉపయోగపడే విలువైన సమాచారాన్ని మీముందుకు తీసుకురాబోతున్నాం.
ఇక్కడ చెప్పేవి చూపించేవి అన్నీ పచ్చి నిజాలు మాత్రమే, సినిమా ప్రపంచానికి రాలనుకున్న వారిని ఉద్దేశించి మాత్రమే ఈ వెబ్ సైట్ రూపొందించింది.
ఇక్కడి రహస్యాలు బయటపెట్టడానికి దమ్ము, ధైర్యం లాంటివేమి అవసరం లేదు కేవలం అనుభవం ఆలోచన, పరిజ్ఞానం ఉంటె చాలు, వాటి ఆధారంగా మాత్రమే ఇందులోని సమాచారం ఉంటుంది.
Leave a Reply