ఇక్కడ చెప్పేవి అన్నీ పచ్చి నిజాలు ….

చాలామందికి సినిమా ప్రపంచ విధానం పద్దతులు మార్గాలు తెలీక భలైపోతున్నవారిని చూసి చలించి ఈ వెబ్ సైట్ ప్రారంభించడం జరిగింది. సినీ ప్రపంచంలో అన్నీ రహస్యాలే ఎవీ ఎవరికీ బహిర్గతంగా తెలియవు, ఉండవు. అందుకే మా ఈ వెబ్ సైట్ ద్వారా సినిమా & టి.వి ప్రపంచం లో ఉన్నా అన్ని రహస్యాలను అలాగే అన్ని కటినమైన నిజ అనుభవాలని, ఎందరికో ఉపయోగపడే విలువైన సమాచారాన్ని మీముందుకు తీసుకురాబోతున్నాం. ఇక్కడ చెప్పేవి చూపించేవి అన్నీ పచ్చి నిజాలు... Continue Reading →

Featured post

ఆలోచించి రండి !!!

ఇక్కడికి రావాలని చాలా మంది కలలు కంటారు .. కాని వచ్చే ముందు ఆలోచించి రండి !!! కచ్చితంగా స్పృహతో ఆలోచించండి లక్షల, కోట్ల ఉద్యోగాలు చదువు, శ్రమ ప్రాతపదికన సరైన విధి విధానాలతో, మార్గాలతో ఎన్నో ఉంటేనే పోటీ ప్రపంచంలో ఎందరో ఉద్యోగాలు రాక అల్లాడుతున్నారు. అలాంటిది మార్గం విధి విధానాలు లేని ఉండని, కేవలం కళ దానిలో మీకున్న టాలెంట్ ని మాత్రమే కొలమానంగా చూస్తూ, అందులోనూ విజయం ఉన్న వారికి మాత్రమే అవకాశాలు... Continue Reading →

Featured post

ఓ సినిమా ప్రపంచ ప్రేమికుడా !!!

ముందుమాటలు - ముమ్మాటలు  -->  సినిమా చూసేవాళ్ళకే  ఆనందం కాని సినిమా చేసే వాళ్ళకి కాదు.  --> సినిమా ప్రపంచాన్ని ఇష్టపడే ప్రతివాడు ఇక్కడికి రాలేడు, వచ్చిన ప్రతివాడు నిలదొక్కుకోలేడు. --> ఇక్కడ రమ్మని ఎవ్వరు ఎవర్ని పిలవరు, ఎవర్ని పోమ్మనరు - ఎవరి బ్రతుకు వాడు బ్రతకాల్సిందే  --> సక్సెస్ నే కొలమానంగా చూసే ప్రపంచం ఇది, అది లేని రోజు నిన్ను పలకరించే నాదుడుండడు  --> ఇక్కడకి వచ్చినవాళ్లు ఆకాశమంత అందలం ఎక్కిన వారున్నారు,... Continue Reading →

Featured post

సినీ ప్రపంచానికి స్వాగతం కాని ….

సినీ ప్రపంచానికి రావాలనుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా మా మనస్పూర్తి శుభాకాంక్షలతో కూడిన ఆహ్వానము 100 కి 90 % సినిమా పై ఆసక్తి ఉన్నవారే, అది చూడటానికి అవ్వొచ్చు, విశ్లేషణ చెయ్యటానికి అవ్వొచ్చు, సినిమాలో పనిచెయ్యటానికి అవ్వొచ్చు. 90 % లో మెజారిటీ చర్చించడం, అభిమానించడం, సినిమా వాళ్ళ గురించి ఆలోచించడాన్ని రోజు సమాజంలో జనాలు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో చూస్తుంటారు. అందుకే సినిమా ప్రపంచానికి అంతటి ఆకర్షణ శక్తీ ఉంది, అంతటి శక్తికి... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑